Govt JOBs: శాశ్వత డాటా ఎంట్రీ ఆపరేటర్, లోయర్ డివిజన్ క్లర్క్, అసిస్టెంట్ ఉద్యోగాలు | NAT AICTE Permanent Non-Teaching Positions Recruitment 2023 | Apply here..
డాటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్-3, లోయర్ డివిజన్ క్లర్క్, అసిస్టెంట్, జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్, అకౌంటెంట్/ ఆఫీస్ సూపరిటెండెంట్ కామ్ అకౌంటెంట్ ఉద్యోగాలు 2023. దరఖాస్తు చివరితేదీ: 15.05.2023 . భారత ప్రభుత్వ విద్య మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్ టిఏ), ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్(ఏఐసిటీఈ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి ఆసక్తి కలిగిన భారతీయ-మహిళ, పురుష అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను కోరుతుంది. ఆసక్తి కలిగిన యువత ఈ ఉద్యోగాల కోసం 15-05-2023 వరకు లేదా అంతకంటే ముందు దరఖాస్తులను సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం, దరఖాస్తు విధానం, వయోపరిమితి, విద్యార్హత, ఎంపిక విధానం మొదలగునవి పూర్తి సమాచారం ఇక్కడ. దరఖాస్తు చేశారా?. డాటా ఎంట్రీ ఆపరేటర్, అసిస్టెంట్ ఉద్యోగాలకు మొరీక నోటిఫికేషన్, డారఖాస్తూ లింక్ ఇదే.. ఖాళీల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య :46. పోస్ట్ పేరు : నాన్ టీచింగ్ స్టాప్ . విభాగాల వారీగా ఖాళీల వివరాలు : అకౌంటెంట్/ ఆఫీస్ సూపరిటెండెంట్ కమ్ అకౌంటెంట్ - 10 , జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ - 01 , అసిస్టెంట్ - 03