ఆకాశవాణి కేంద్రాల్లో జాబ్: ప్రసార భారతి హైదరాబాదులో ఉద్యోగాలు. రాత పరీక్ష లేదు స్కిల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక. వివరాలు..
ప్రసార భారతి, రీజినల్ న్యూస్ యూనిట్ హైదరాబాద్ కేంద్రాల్లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ. ఇంటర్, డిగ్రీతో తెలుగు, ఇంగ్లీష్ ప్రావీణ్యం అవసరం దరఖాస్తు లింక్ ఇక్కడ. ప్రసాద్ భారతి, ఆకాశవాణి ప్రాంతీయ వార్త విభాగం హైదరాబాద్, క్రింద పేర్కొన్న పోస్టులకు ఆన్లైన్ & ఆఫ్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఇంటర్, డిగ్రీ తో తెలుగు/ హిందీ/ ఇంగ్లీష్ చక్కగా మాట్లాడే ప్రావీణ్యం ఉన్న అభ్యర్థులు ఆఫ్ లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు. ఆన్లైన్ & ఆఫ్లైన్ దరఖాస్తు గడువు 29.05.2026 తో ముగియనుంది. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలు, దరఖాస్తు ఫామ్, అధికారిక వెబ్సైట్ లింక్, నోటిఫికేషన్ Pdf ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 03. ఆకాశవాణి కేంద్రాల వారీగా & పోస్టుల వారీగా వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చదవండి . విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు/ యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి వీడియో అసిస్టెంట్/రిసోర్స్ పర్సన్/ పోస్ట్ ప్రొడక్షన్ అసిస్టెంట్ విభాగంలో.. ఇంటర్, డిగ్రీ, ...





































