కేంద్ర ప్రభుత్వ ఆరోగ్యశాఖ రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం, సొంత జిల్లాలో పోస్టింగ్, వివరాలు.
నిరుద్యోగులకు శుభవార్త! వివిధ మెడికల్ సంబంధిత కోర్సుల్లో అర్హతలు కలిగిన నిరుద్యోగ యువతకు.. ఢిల్లీలోని ఎక్స్-సర్వీస్ మెన్ కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్(ECHS), రెండు తెలుగు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 65 ఉద్యోగాల భర్తీకి ఒప్పంద ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆఫ్ లైన్ లో దరఖాస్తులను 29.03.2026 వరకు లేదా అంతకంటే ముందు సమర్పించవచ్చు. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 65. విభాగాల వారీగా ఖాళీల వివరాలు: విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందినపొందిన, బోర్డ్/ యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి,.. 8th, 10th, 10+2, Diploma, DMLT, DMN, B.Sc, B.Pharmacy, MDS/BDS/ MBBS/MS/MD మొదలగు అర్హతలను కలిగి ఉండాలి. సంబంధిత విభాగంలో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది. వయోపరిమితి: 29.03.2026 నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకొని 45 సంవత్సర...




































%20Posts%20here.jpg)

