IACS Assistant MTS Recruitment 2026 : టెన్త్ పాస్ తో అసిస్టెంట్ | మల్టీ టాస్కింగ్ స్టాఫ్ రెగ్యులర్ ఉద్యోగాల భర్తీ. Application form Download here..
అసిస్టెంట్ మల్టీ | టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు: 10 పాస్ తో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నా నిరుద్యోగ యువతకు ఇండియన్ అసోసియేషన్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ సైన్స్(IACS) భారీ శుభవార్త చెప్పింది!. స్క్రీనింగ్/ రాతపరీక్ష/ ట్రేడ్/స్కిల్ పరీక్షల ఆధారంగా నియామకాలు చేపట్టడానికి అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది.. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు 15.05.2026 @ 05:00 P.M. వరకు చేరే విధంగా రిజిస్టర్/ స్పీడ్ పోస్ట్/ జనరల్ పోస్ట్ ద్వారా పంపించవచ్చు.. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు క్లుప్తంగా.. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య :: 10. పోస్టుల వారీగా ఖాళీలు : అసిస్టెంట్ - 05, మల్టీ టాస్కింగ్ సర్వీస్(MTS) - 05. రిక్రూట్మెంట్ నిర్వహిస్తున్న సంస్థ : ఇండియన్ అసోసియేషన్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ సైన్స్(IACS). విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్, యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి మెట్రిక్యులేషన్, బ్యాచిలర్ డిగ్ర...























































%20Posts%20here.jpg)

