ఎయిడెడ్ పాఠశాలల్లో టీచర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. జిల్లాల వారీగా ఖాళీల వివరాలు ఇక్కడ.
ఎయిడెడ్ పాఠశాల టీచర్ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త! Aided school Wanted Teachers Apply here ఆంధ్రప్రదేశ్, స్కూల్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టం, డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్. వివిధ జిల్లాల్లో ఎయిడెడ్ పాఠశాలల్లోని టీచర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన జారీ చేశారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ పోస్టుల కోసం మార్చి 20, 2026 నాటికి దరఖాస్తు ఆన్లైన్లో సమర్పించుకోవాలి. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీ కోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 11. జిల్లాల వారీగా ఎయిడెడ్ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు : బాపట్ల - 02, గుంటూరు - 09. పాఠశాలల వారీగా, పోస్టుల వారీగా ఖాళీల వివరాలు తెలుసుకోవడానికి అధికారిక నోటిఫికేషన్ చదవండి. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో ఇంటర్మీడియట్ డిగ్రీ అర్హత కలిగి ఉండాలి సంబంధిత సబ్జెక్టులో B.Ed అర్హత అవసరం. SGT...



















































%20Posts%20here.jpg)

