శ్రీ సరస్వతి పాఠశాలలో టీచర్ ఉద్యోగ అవకాశాలు, ఇంటర్వ్యూ తో ఎంపికలు, వివరాలు..
ప్రైవేట్ పాఠశాలల్లో టీచర్ ఉద్యోగాలు భర్తీ: విద్యా సంవత్సరం 2026-27 కు గాను శ్రీ సరస్వతి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ తంగాలపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లా. టీచింగ్ నాన్ టీచింగ్ ఖాళీల భర్తీకి ఈనెల 11 నుండి 20 వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ప్రకటన జారీ చేసింది. ఆసక్తి కలిగిన యువత ప్రకటనలో పేర్కొన్న మొబైల్ నెంబర్లకు 9440338508, 7013493406 సంప్రదించి ఇంటర్వ్యూలకు హాజరు అవ్వండి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ప్రైవేట్ స్కూళ్లలో టీచర్, మరియు నాన్ టీచింగ్ ఉద్యోగాలను పొందడం ఎలా? ఆసక్తి కలిగిన అభ్యర్థులు ప్రైవేట్ స్కూళ్లలో టీచర్ ఉద్యోగ అవకాశాలు పొందడానికి ఈ క్రింది అర్హతలు కలిగి ఉండాలి. టీచింగ్ పోస్టుల కోసం అయితే, ఇంటర్మీడియట్ సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ అలాగే బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్(B.Ed) పూర్తిచేసి తెలంగాణ రాష్ట్ర టీచర్ అర్హత పరీక్ష టెట్(TET) సిటెట్(CTET) ఉత్తీర్ణత సర్టిఫికెట్ కలిగి ఉండాలి. నాన్ టీచింగ్ పోస్టుల కోసం.. పదో తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ అర్హతతో.. కంప్యూటర్ నాలెడ్జ్, అకౌంటింగ్ లో అనుభవం, యోగా మ్యూజిక్, డా...




























%20827%20Vacancy%20Notification%202026.jpg)


















