శ్రీ సరస్వతి పాఠశాలలో టీచర్ ఉద్యోగ అవకాశాలు, ఇంటర్వ్యూ తో ఎంపికలు, వివరాలు..
ప్రైవేట్ పాఠశాలల్లో టీచర్ ఉద్యోగాలు భర్తీ:
విద్యా సంవత్సరం 2026-27 కు గాను శ్రీ సరస్వతి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ తంగాలపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లా. టీచింగ్ నాన్ టీచింగ్ ఖాళీల భర్తీకి ఈనెల 11 నుండి 20 వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ప్రకటన జారీ చేసింది. ఆసక్తి కలిగిన యువత ప్రకటనలో పేర్కొన్న మొబైల్ నెంబర్లకు 9440338508, 7013493406 సంప్రదించి ఇంటర్వ్యూలకు హాజరు అవ్వండి.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
ప్రైవేట్ స్కూళ్లలో టీచర్, మరియు నాన్ టీచింగ్ ఉద్యోగాలను పొందడం ఎలా?
- ఆసక్తి కలిగిన అభ్యర్థులు ప్రైవేట్ స్కూళ్లలో టీచర్ ఉద్యోగ అవకాశాలు పొందడానికి ఈ క్రింది అర్హతలు కలిగి ఉండాలి.
టీచింగ్ పోస్టుల కోసం అయితే, ఇంటర్మీడియట్ సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ అలాగే బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్(B.Ed) పూర్తిచేసి తెలంగాణ రాష్ట్ర టీచర్ అర్హత పరీక్ష టెట్(TET) సిటెట్(CTET) ఉత్తీర్ణత సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
నాన్ టీచింగ్ పోస్టుల కోసం.. పదో తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ అర్హతతో.. కంప్యూటర్ నాలెడ్జ్, అకౌంటింగ్ లో అనుభవం, యోగా మ్యూజిక్, డాన్స్, కౌన్సిలింగ్ ఇవ్వడం తదితర విభాగాల్లో నైపుణ్యం కలిగి ఉండాలి.
ఖాళీల వివరాలు :
- ప్రైమరీ టీచర్ విభాగంలో (అన్ని సబ్జెక్టులు),
- హై స్కూల్ టీచర్ విభాగంలో (అన్ని సబ్జెక్టులు),
- ప్రీ ప్రైమరీ టీచర్స్,
- కంప్యూటర్ ఆపరేటర్, మొదలగునవి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
🔰 మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ఈల Pdf: డౌన్లోడ్ చేయండి..
జీతాల వివరాలు :
- అభ్యర్థి అకాడమిక్ నాలెడ్జ్, అనుభవం ఆధారంగా ఆకర్షణీయంగా ఉంటుంది.
ఎంపిక విధానం :
- ప్రైవేట్ స్కూళ్లలో టీచర్, నాన్-టీచింగ్ ఉద్యోగాల కోసం ముందుగా స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. స్క్రీనింగ్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారికి ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ వెరిఫికేషన్ & డెమో ఆధారంగా ఎంపిక చేసుకుంటారు.
ఇంటర్వ్యూ షెడ్యూల్ ::👇
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.






























%20827%20Vacancy%20Notification%202026.jpg)



















Comments
Post a Comment