Job Alert 2022 |10+2 అర్హతతో ఔట్ సోర్సింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. పూర్తి వివరాలు..

నిరుద్యోగులకు శుభవార్త..! తప్పక చదవండి :: గ్రాడ్యుయేషన్ తో బ్యాంక్ ఆఫ్ బరోడా 346 ఉద్యోగాల భర్తీకి ప్రకటన. పూర్తి వివరాలివే.. దిల్లీ, ఎన్సీఆర్, ఝాజ్జర్ లోని ప్రభుత్వ ఆసుపత్రిలలో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ప్రభుత్వ ఆసుపత్రిలలో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన మహిళా మరియు పురుష అభ్యర్థుల నుంచి 15-ల్యాబ్ టెక్నీషియన్, ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ మరియు ఎంటీఎస్ పోస్టులకు దరఖాస్తులు కోరుతుంది. ఆసక్తి, అర్హత ఉన్న మహిళా మరియు పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించబడుతాయి. అక్టోబర్ 27, 2022 వరకు ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు చేసుకోవచ్చు.ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన వివరాలైనా ఖాళీల వివరాలు, ఖాళీల విభాగాలు, దరఖాస్తు ప్రక్రియ, దరఖాస్తు ఫీజు,అర్హతలు, వయోపరిమితి, ఎంపిక విధానం, గౌరవ వేతనం మరియు ముఖ్య తేదీలు మీకోసం. ఖళీగా ఉన్న మొత్తం పోస్టులు: 15పోస్టులు. తప్పక చదవండి :: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 73,333 ప్రభుత్వ పర్మినెంటు ఉద్యోగాల భర్తీకి ప్రకటన. పూర్తి వివరాలివే.. విభాగాల వారీగా ఖాళీలు: ఎంటీఎస్(ఫిమేల్): 10 పోస్టులు ల్యాబ్ టెక్నీషియన్: 02 పోస్టులు ఆపరేషన్ థియేటర్ అసిస్ట