Indian Railway JOBs 2026: రైల్వేలో భారీగా సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలు విడుదల. Apply 119 Posts here
డిగ్రీ అర్హతతో రైల్వేలో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైల్వే జోన్ల పరిధిలో ఖాళీగా ఉన్న సెక్షన్ కంట్రోలర్ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) నోటిఫికేషన్ (CEN No.03/2026) విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించుకోవాలి. వివిధ విభాగాలను ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల కోసం తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు కూడా పోటీ పడవచ్చు. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులను 15.07.2026 న ప్రారంభమై, 14.08.2026 @ 23:59 నిమిషాలకు ముగుస్తుంది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 119 విభాగాల వారు పోస్టుల వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చదవండి. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి గ్రాడ్యుయేట్ డిగ్రీ లో అర్హత సాధించి ఉండాలి. పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి. వయోపరిమితి : 01.07.2026 నాటికి అభ్యర్...




















