శాశ్వత ఫ్యాకల్టీ ఉద్యోగ నియామకాలు 2025: మీ అర్హతలు ఇక్కడ తనిఖీ చేయండి. దరఖాస్తు చేయండి.

ప్రభుత్వం ఫ్యాక్టరీ ఉద్యోగ అవకాశాలు : భారత ప్రభుత్వం కుటుంబ మరియు ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన, మంగళగిరి లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ వివిధ డిపార్ట్మెంట్ లలో ఖాళీగా ఉన్నటువంటి ఫ్యాకల్టీ సిబ్బంది పోస్టుల భర్తీకి అధికారికంగా దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను ప్రకటన ఎంప్లాయ్ మెంట్ న్యూస్ లో ప్రకటించబడిన 30 రోజుల లోగా సమర్పించాలి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం విభాగాల వారీగా ఖాళీల వివరాలు మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 121. విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి, పోస్టులను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్ లో పీజీ డిగ్రీ/ ఎండి/ ఎంఎస్/ పిహెచ్డి అర్హతతో సంబంధిత విభాగంలో కనీసం పది సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి. 🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here .. 🔰 మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల Pdf: డౌన్...