MJPTBCWRJC & RDC-CET-2021 || మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయ రెసిడెన్షియల్ జూనియర్ & డిగ్రీ కళాశాలలలో ప్రవేశం కొరకు దరఖాస్తులు ఆహ్వానం.
 
  తెలంగాణ ప్రభుత్వం   మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ   గురుకుల విద్యాలయాల సంస్థ , హైదరాబాద్   ప్రకటన తేది: 06-04-2021     మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ  రెసిడెన్షియల్ జూనియర్ & డిగ్రీ కళాశాలలలో ప్రవేశం కొరకు ప్రకటన విడుదల.   MJPTBCWRJC & RDC-CET-2021   ప్రవేశ ప్రకటన   మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ జూనియర్ కళాశాలలు  మరియు డిగ్రీ మొదటి సంవత్సరంలో ప్రవేశానికై , 2021-22  విద్యా సంవత్సరంలో అర్హులైన 10 వ  తరగతి మరియు ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షకు హాజరౌతున్న తెలంగాణ రాష్ట్రంలోని 33  జిల్లాల విద్యార్థుల నుండి ఆన్ లైన్ లో   http://mjptbcwreis.telangana.gov.in/    ద్వారా దరఖాస్తులు  కోరబడుచున్నవి.   తప్పక చదవండి:  TSWRAFPDCW Admission test for girls 2021 || తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సైనిక మహిళా డిగ్రీ కళాశాల, బీఎస్సి(ఎంపీసీ), బీఎ(హెచ్ఈపీ) కోర్సుల్లో ప్రవేశానికి  దరఖాస్తులు ఆహ్వానిస్తుంది..   దరఖాస్తుల కు చివరి తేదీ: 31.05.2021.     జూనియర్ కళాశాలలు (ఇంగ్లీషు మీ...
 
























%20Posts%20here.jpg)


 
 
 
 
 
 
 
 
