జిల్లా ఆసుపత్రి మరియు వైద్య కళాశాలలో 211 ఉద్యోగాల భర్తీకి సూపర్ నోటిఫికేషన్ వచ్చేసింది. 02.04.2026 నాటికి దరఖాస్తు చేయండి.
సొంత జిల్లా పరిధిలో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్ మరియు వైద్య కళాశాల శుభవార్త! సొంత జిల్లా పరిధిలో ఉద్యోగం చేయాలనే కోరిక అందరిలో ఉంటుంది. సొంత జిల్లా పరిధిలో ఉద్యోగం చేయడం అనేది కూడా గొప్ప అదృష్టమే. ఈ అదృష్టాన్ని సార్థకం చేసుకోవడానికి సూపర్ డూపర్ అవకాశాలతో నోటిఫికేషన్ జారీ అయింది. నిరుద్యోగ యువత ఈ నోటిఫికేషన్ ను అస్సలు మిస్ చేసుకోవద్దు. తప్పక దరఖాస్తు చేసుకొని, మీ కలను సాకారం చేసుకోండి. వివిధ అర్హతలతో సొంత జిల్లా పరిధిలోని ప్రభుత్వ హాస్పిటల్ ప్రభుత్వం మెడికల్ కాలేజ్ నందు కాంట్రాక్ట్/ ఔట్సోర్సింగ్ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు డిస్టిక్ సెలక్షన్ కమిటీ చైర్మన్ గుంటూరు శుభవార్త చెప్పింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ, గుంటూరు జిల్లా, Govt. Medical College & Govt. General Hospital వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది మొత్తం 27 విభాగాల్లో ఈ ఖాళీలు అందుబాటులో ఉన...




































%20Posts%20here.jpg)

