Staff Nurse Notification 2026: గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్టాఫ్ నర్స్ పోస్టులు విడుదల. ఇక్కడ అప్లై చేయండి.
జిల్లా ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం... తెలంగాణ ఆరోగ్యశాఖ, తెలంగాణ ప్రభుత్వం, జిల్లా మెడికల్ మరియు హెల్త్ ఆఫీస్, సూర్యాపేట పట్టణం లోని బస్తీ దవాఖానాలో కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ విధానంలో పోస్టుల భర్తీకి 25.07.2026 @ 10:30AM నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తు చివరి తేదీ 31.07.2026 @ 05:00PM న ముగుస్తుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తులను డిడి రూపంలో సమర్పించాలి. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 04. పోస్ట్ పేరు : స్టాఫ్ నర్స్. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి B.Sc/M.Sc/GNM (నర్సింగ్) లో అర్హత సాధించి ఉండాలి. పూర్తి వివరాలు నోటిఫికేషన్ చదవండి. అధికారిక నోటిఫికేషన్ ఆర్టికల్ చివరన ఇవ్వబడింది. వయోపరిమితి : 31.07.2026 నాటికి అభ్యర్థుల వయసు 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 44 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్...

















