గ్రామ పంచాయతీ, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, రాత పరీక్ష లేకుండా! భారీగా ఉద్యోగాల భర్తీ NIRDPR Opening Bumper Vacancies Apply here..
గ్రాడ్యుయేట్/ మాస్టర్ గ్రాడ్యుయేట్ లకు శుభవార్త! తెలంగాణ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ రాజేంద్రనగర్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ & పంచాయతీ రాజ్ (NIRDPR), రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉత్సాహాన్ని కల్పిస్తూ తాజాగా పంచాయతీరాజ్ శాఖ ఖాళీగా ఉన్న ఉద్యోగాలను శాశ్వత/ డిప్యూటేషన్ విధానంలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. పోస్టులను అనుసరించి వివిధ విభాగాల్లో గ్రాడ్యుయేషన్/ మాస్టర్ గ్రాడ్యుయేషన్ అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు, దరఖాస్తులను "నోటిఫికేషన్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ నందు ప్రచురించబడిన 45 రోజుల లోగా" నాటికి సమర్పించాలి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం, ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్ట్ పేరు :: డైరెక్టర్ జనరల్ . విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి.. సోషల్ సైన్స్ విభాగంలో గ్రాడ్యుయేషన్/ మాస్టర్ గ్రాడ్యుయేషన్ & Ph.D అర్హత కలిగి ఉండాలి.. సంబంధిత విభాగంలో పని అనుభవం కలిగి ఉండాలి. వయోపరిమితి: దరఖాస్తు చివరి తేదీ నాటికి 5...










































%20Posts%20here.jpg)

