పీజీ పీహెచ్డీ అర్హత తో టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. దరఖాస్తు లింక్ ఇదే. TNNLU Faculty Recruitment 2023 Apply with Google Form here..
![Image](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjwdgdCIN5M9QNe8dKOzcSd7bh7wDorTYdsSwvOHUrF7EOPPDI7lUKf3Bp-Uo4Tm1BGtrV3pmAlO93phvj5zW9av4XdMjqxRodclHWWiD7D0oxofN83csHF5KSjC2NltqhQI-2Hq6NZmGr-iVw93wvvqdv2J27irQp73C2iMahGKaqoGnMWqAeGZ9OlvOI/w669-h376/TNNLU%20Faculty%20recruitment%202023.jpg)
టీచింగ్ ఫ్యాకల్టీ ఉద్యోగార్థలకు శుభవార్త! తమిళనాడులోని నేషనల్ లా యూనివర్సిటీ (TNNLU) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి అద్భుత అకాడమిక్ రికార్డు కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఆసక్తి కలిగిన ఉద్యోగార్థులు, ఈ ఉద్యోగ అవకాశాలను అందుకోవడానికి ఇక్కడ దరఖాస్తులు సమర్పించండి. నోటిఫికేషన్ పూర్తి వివరాలు, గూగుల్ దరఖాస్తు ఫామ్, ముఖ్య తేదీలు పోస్టుల వివరాలు మీకోసం. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్. టీచింగ్ విభాగాలు : లా, నాన్-లా. ఎకనామిక్స్, హిస్టరీ, ఇంగ్లీష్. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి కనీసం 60% మార్కులతో పీజీ, పిహెచ్డి/ తత్సమాన అర్హత కలిగి ఉండాలి. అలాగే టీచింగ్ విభాగంలో అనుభవం అవసరం. అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. ఎంపిక విధానం : వచ్చిన దరఖాస్తులను అకడమిక్/ టెక్నికల్ విద్యార్హతల్లో కనబర్చిన ప్రతిభ అనుభవం ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపికలు