ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్.. మిస్ అవ్వండి.. ABVIMS 255 Posts Recruitment 2024 Apply here..
![Image](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgpVn87YFmp4P9gt0wWEfboxmOzpZeNBM43fIBMxD5W8gJMqTiJT7rUUpnR996958Df5fperq5a_UzGfpMwr3j3qWBXE6x6moSj_1wnspHMzXbQ_vS7S6DnN0VueqWsWWuHE3fv0ge54QJKrCHXBoi0gIpJluVWDDURa555MDye2hEpkHRsYO02EkHJ3sA/w666-h406/ABVIMS%20255%20Vacancies%20recruitment%202024.jpg)
భారత ప్రభుత్వ, డాక్టర్ రామ్మోహన్ లాల్ హాస్పిటల్, అటల్ బిహారీ వాజ్పేయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, న్యూఢిల్లీ జూనియర్ రెసిడెంట్ (నాన్-అకాడమిక్ )రెగ్యులర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ No.: HA-II-12018/1/2023-HA-III Section-Dr. RMLH Dated: 21,05.2024 జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ యువత ఆఫ్లైన్ దరఖాస్తులను 21.05.2024 నుండి 05.06.2024 03:00 గంటల వరకు చేరే విధంగా సమర్పించవచ్చు.. నోటిఫికేషన్ పూర్తి వివరాలు, ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా, ముఖ్య తేదీలు, మొదలగునవి మీ కోసం ఇక్కడ. పోస్టుల వివరాలు: పోస్ట్ పేరు : జూనియర్ రెసిడెంట్ (నాన్-అకాడమిక్) రెగ్యులర్. మొత్తం పోస్టుల సంఖ్య : 255. వర్గాల వారీగా ఖాళీలు: Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని ( Genuine ). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగు