AP SLPRB Announce SI PWT Results- 2022 | Download Rank Card here..

AP SLPRB Announce SI PWT Results- 2022 | Download Rank Card here.. ఆంధ్రప్రదేశ్ ఎస్సై ప్రాథమిక పరీక్ష ఫలితాలు విడుదల: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ నియామక బోర్డు ఎస్సై పోస్టుల భర్తీకి ప్రాథమిక పరీక్ష ను 19.02.2023 న రాష్ట్ర వ్యాప్తంగా 291 పరీక్ష సెంటర్లలో నిర్వహించింది. ఈ పరీక్షకు మొత్తం 1,51,288 మంది అభ్యర్థులు హాజరయ్యారు వారిలో నుండి ప్రస్తుతం ప్రకటించిన ఫలితాల ఆధారంగా, 57,923 మంది అభ్యర్థులు అర్హత సాధించినట్లు అధికారిక ప్రెస్ నోట్ లో ఆంధ్రప్రదేశ్ పోలీస్ నియామక బోర్డు తెలియపరిచింది. అదేవిధంగా 100 మార్కులకు ఓసి/ బిసి/ ఎస్సీ/ ఎస్టీ మరియు మాజీ-సైనికులకు ; కటాఫ్ మార్కులు సైతం అధికారిక ప్రెస్ నోట్ లో తెలియపరిచింది. రాత పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ రిజిస్టర్ నెంబర్, మరియు హాల్టికెట్ నెంబర్ లను నమోదుచేసి ఫలితాలను చేయవచ్చు.. ఈ ఫలితాలకు సంబంధించిన రిజల్ట్స్ ను అభ్యర్థులు ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ (PMT) / ఫిజికల్ ఏపీసీఎన్సి టెస్ట్ (PET) పరీక్షలకు హాజరయ్యే సమయంలో చూపించా...