ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, డిగ్రీ పాస్ అయితే చాలు NIACL 450 Posts Recruitment 2023 | Apply link here.

గ్రాడ్యుయేషన్ చేసిన అభ్యర్థులకు గొప్ప అవకాశం, 450 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్, ఇక్కడ దరఖాస్తు చేయండి. భారత ప్రభుత్వ రంగానికి చెందిన ముంబైలోని న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నుండి వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి మొత్తం 450 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (స్కేల్-1) పోస్టుల భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి 01-08-2023 నుండి 21-08-2023 వరకు దరఖాస్తులను ఆన్లైన్లో ఆహ్వానిస్తుంది. నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం, పోస్టుల వివరాలు, దరఖాస్తు విధానం, వయస్సు, గౌరవ వేతనం మొదలగునవి ఇక్కడ. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య : 450 . పోస్టులు /విభాగాల వారీగా ఖాళీల వివరాలు : రిస్క్ ఇంజనీర్లు : 36, ఆటోమొబైల్ ఇంజనీర్లు : 96, లీగల్ : 70, అకౌంటెంట్స్ : 30, హెల్త్ : 75, ఐటి : 23, జర్నలిస్ట్ : 120.. మొదలగునవి. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వయోపరిమితి : 01-08-2023 నాటికి అభ్యర్థుల వయసు 21 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. ...