UoH Teaching Faculty Recruitment 2021 || Check eligibility criteria and online apply here..
హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ నుండి అధ్యాపక పోస్టుల భర్తీకి ప్రకటన. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న SC, ST, OBC, EWS వర్గాల్లో ఖాళీగా ఉన్న రిజర్వుడ్ బ్యాక్ లాక్ అధ్యాపక పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ ను విడుదల చేసింది. బోధనలో అనుభవం ఉండి, సంబంధిత విభాగంలో అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగలనా అభ్యర్ధుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈనెల 31లోగా దరఖాస్తులు సమర్పించాలని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ రిజిస్టర్ ఒక ప్రకటనలో తెలియజేసింది.. పోస్టుల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య: 52, రిజర్వేషన్ల ఆధారంగా ఖాళీల వివరాలు: SC-20, ST-15, PwD-VH-1, PwD-OH-2, PwD-VH/OH-1, OBC-6... ఈ పోస్టులకు మీరు దరఖాస్తు చేశారా! 1 📢 పార్ట్ టైమ్ టీచర్/లెక్చరర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. పూర్తి వివరాలివే.. చివరి తేదీ: 24.12.2021. 2 📢 సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మీటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ హైదరాబాద్ లో వివిధ ఉద్యోగాలు.. చివరి తేదీ: 27.12.2021. 3 📢 నేషనల్ హౌసింగ్ బ్యాంక్ నుండి వి...