Medplus Recruitment 2021 || హైదరాబాద్ లోని మెడ్ ప్లస్ లో వివిధ ఉద్యోగాలు || మీ మొబైల్ ఫోన్ తో దరఖాస్తు చేయండిలా..

హైదరాబాద్ లోని medplus తాజాగా జూనియర్ అసిస్టెంట్, డిఎస్ఏ, ఫార్మాసిస్ట్ పోస్టుల భర్తీ కోసం అర్హత ఆసక్తి కలిగిన స్త్రీ, పురుష అభ్యర్థుల నుండి దరఖాస్తులను గూగుల్ ఫామ్ ద్వారా ఆహ్వానిస్తూ ప్రకటన చేసింది. పోస్టుల వివరాలు: మొత్తం ఖాళీలు: 100 ప్రకటించారు. విభాగాల వారీగా ఖాళీల వివరాలు: 1. సిఎస్ఏ/ జూనియర్ అసిస్టెంట్ - 40, 2. డిఎస్ఏ - 30, 3. ఫార్మసిస్ట్ - 30.. 1. సిఎస్ఏ/ జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు విద్యార్హత: ఎస్ఎస్సి/ ఇంటర్/ డిగ్రీ ఉత్తీర్ణత. ★ ఈ పోస్టులకు పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని ప్రకటనలో తెలిపారు. జాబ్ లొకేషన్: హైదరాబాద్. వయస్సు: 26 సంవత్సరాల కు లోబడి ఉండాలి. అనుభవం: ఎటువంటి అనుభవం అవసరం లేదు, ఫ్రెషర్స్ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. జీతం: ప్రతి నెల రూ.9250/- చెల్లిస్తారు. తాజా ఉద్యోగ ప్రకటనలు 📢 వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు అన్నీ రాష్ట్రలో ఖాళీలు.. ధరఖాస్తు చేయండిలా.. చివరి తేదీ: 10.07.2021 N E W 📢 గిరిజన సంక్షేమ గురుకులాల్లో టీచింగ్ ఫ్యాకల్టీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. చివరి తేదీ: 01.07.2021 N E W...