పదోతరగతి, ఐటిఐ తో వర్క్ మెన్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్. CSL WorkMen Recruitment for 300 Vacancies | AP, TS Apply Online here..
పదోతరగతి అర్హతతో వివిధ ట్రేడ్ లో ఐటిఐ సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ కొచ్చిన్ సిప్ అండ్ లిమిటెడ్ 300 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ అవకాశాలను మిస్ చేసుకోకండి. దేశవ్యాప్తంగా అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను కోరుతోంది. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ జూలై 14 నుండి 28 వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. చివరి తేదీకి ముందు దరఖాస్తులు సమర్పించడానికి త్వరపడండి.. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 300. విభాగాల వారీగా ఖాళీల వివరాలు: ఫ్యాబ్రికేషన్ అసిస్టెంట్స్ ఆన్ కాంట్రాక్ట్ విభాగంలో; షీట్ మెటల్ వర్కర్ - 21, వెల్డర్ - 34, అవుట్ ఫిట్ అసిస్టెంట్ ఆన్ కాంట్రాక్ట్ విభాగంలో; ఫిట్టర్ - 88, మెకానిక్ డీజిల్ - 19, మెకానిక్ మోటార్ వెహికల్ - 05, ప్లంబర్ - 21, పెయింటర్ - 12, ఎలక్ట్రీషియన్ - 42, ఎలక్ట్రానిక్ మెకానిక్ - 19, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ - 34, శిప్రైట్ వుడ్ - 05.. మొదలగునవి. విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను మరియు ట్రేడ్ లను అనుసరించి, సెకండరీ స్కూల్ లెర్నింగ్ సర్టిఫి