సంవత్సరానికి రూ.15,000/- నుండి రూ.70,000/- వరకు స్కాలర్షిప్ పొందడానికి 6వ తరగతి నుండి 12వ తరగతి చదివే విద్యార్థులు దరఖాస్తు చేసుకోండి.
విద్యార్థిని విద్యార్థులకు శుభవార్త! చదువుకోవాలని ఆసక్తి ఉండి, ఆర్థికపరంగా ఇబ్బందులకు గురవుతున్న విద్యార్థిని, విద్యార్థులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ ప్రోగ్రాం 2025-26 స్కాలర్షిప్ రూపంలో చేయూత అందించడానికి దేశవ్యాప్తంగా 6వ తరగతి నుండి గ్రాడ్యుయేషన్ ఆపై చదువులు చదువుతున్న అభ్యర్థుల నుండి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం పూర్తి వివరాలు, ఆన్లైన్ దరఖాస్తు డైరెక్ట్ లింక్ ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here అర్హత ప్రమాణాలు : అభ్యర్థి భారతీయుడై ఉండాలి. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి 6వ తరగతి నుండి గ్రాడ్యుయేషన్ ఆపై కోర్సుల్లో విద్యను అభ్యసిస్తూ ఉండాలి. ఇతర అర్హత ప్రమాణాలు : దరఖాస్తుదారుల కుటుంబ వార్షిక ఆదాయం 3 లక్షలకు మించకూడదు. సూచనలు : ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు అర్హత పర్సంటేజ్ లో 10% సడలింపు ఉంది. 50% శాతం సీట్లు మహిళలకు రిజర్వ్ చేయబడ్డాయి. 50% శాతం సీట్లు ఎస్సీ/ ఎస్టీ లకు రిజర్వ్ చేయబడ్డాయి. 🔰...


























%20Posts%20here.jpg)

