TNIACL 550 JOBs Notification 2026 గ్రాడ్యుయేట్లకు ఉద్యోగ అవకాశాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఖాళీలు Apply
గ్రాడ్యుయేట్ అర్హత కలిగిన నిరుద్యోగ యువతకు శుభవార్త !
- న్యూ ఇండియా అసురెన్స్ కంపెనీ 550 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో ఖాళీలు
- సొంత జిల్లాలో ఉద్యోగం చేసుకోవడానికి వెంటనే దరఖాస్తులు చేసుకొని పరీక్షలకు సన్నద్ధం అవ్వండి.
ముంబైలోని న్యూ ఇండియా అసురెన్స్ కంపెనీ దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న బ్రాంచ్ లో 550 ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ 23.06.2026 న నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో భర్తీ చేస్తున్న ఈ పోస్టుల కోసం ఆన్లైన్ దరఖాస్తులు 06.07.2026 నాటికి సమర్పించవచ్చు. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో రాత పరీక్ష సెంటర్ లను ఏర్పాటు చేశారు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
విద్యార్హత :
వయోపరిమితి :
ఎంపిక విధానం :
దరఖాస్తు విధానం :
దరఖాస్తు ఫీజు :
అధికారిక వెబ్సైట్ :https://beep.bfsissc.com/
- మొత్తం పోస్టుల సంఖ్య : 550
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ,
- 01.06.2026 నాటికి గ్రాడ్యుయేట్ పూర్తి చేసి ఉండాలి.
- జనరల్ అభ్యర్థులు అకాడమిక్ విద్యార్హతల్లో కనీసం 60 శాతం మార్కులు సాధించి ఉండాలి.
- ఎస్సీ ,ఎస్టీ, పిడబ్ల్యుబిడి అభ్యర్థులు కనీసం 55 శాతం మార్కులు సాధించి ఉండాలి.
- స్థానిక భాషా పరిజ్ఞానం కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి :
- 01.06.2026 నాటికి అభ్యర్థుల వయసు 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 30 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితి లో సడలింపు వర్తిస్తుంది.
- పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
- రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన మరియు మెడికల్ టెస్ట్ ఆధారంగా తుది ఎంపికలను చేపడతారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :
- జనరల్, ఈడబ్ల్యూ ఎస్, ఓబిసి పురుషులకు రూ.944/-
- జనరల్ ,ఈడబ్ల్యూఎస్, ఓబిసి మహిళలకు రూ.708/-
- ఎస్సీ, ఎస్టీ, పిడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.236/-
అధికారిక వెబ్సైట్ :https://beep.bfsissc.com/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 23.06.2026
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ : 06.07.2026
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏











Comments
Post a Comment