బిగ్ బ్రేకింగ్.. ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల | AP Inter Result 2023 Out! Download Short Memo here..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఇంటర్మీడియట్ ఫలితాలను ఈరోజు సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ గారు ప్రకటనలో తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు 6 గంటల తరువాత తమ ఫలితాలను ఈ దిగువ తెలిపిన వెబ్సైట్లలో తనిఖీ చేయవచ్చు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నారు ఫలితాలు అనివార్య కారణాల వల్ల ఒక గంట ఆలస్యంగా పబ్లిష్ అవుతాయని ఆయన ఒక ప్రకటనలో విద్యార్థులకు తెలియపరిచారు. AP Inter 2023-ఫలితాలు డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది సోపానాలను కొనసాగించండి. ముందుగా విద్యార్థులు ఇవ్వబడిన అధికారి కళ్ళు పై క్లిక్ చేయండి. 👉 NEW! : https://resultsbie.ap.gov.in/ 👉 NEW! : https://examresults.ap.nic.in/ ఇంటర్ మొదటి సంవత్సరం/ ఇంటర్ రెండవ సంవత్సరం/ మొదటి సంవత్సరం ఒకేషనల్/ ఇంటర్ రెండవ సంవత్సరం ఒకేషనల్ ఆప్షన్స్ వేరువేరుగా ఉంటాయి. విద్యార్థులు తమకు సంబంధిత ఆప్షన్ ని ఎంపిక చేయాలి. తదుపరి హాల్టికెట్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ చేయండి. మీ ఫలితాలకు సంబంధించిన మరియు ఓపెన్ అవుతుంది. భవిష్యత్ కార్యాచరణ కోసం PDF డౌన్ల...