SIDBI Recruitment 2022 | డిగ్రీ తో 100 శాశ్వత ఉద్యోగాల భర్తీ | Check Salary and Online Application Process here..

డిగ్రీ తో 100 శాశ్వత ఉద్యోగాల భర్తీ నిరుద్యోగులకు శుభవార్త! డిగ్రీ అర్హతతో ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ భారతీయ యువతకు, స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SIDBI) భారీ శుభవార్త చెప్పింది, ఎలాంటి అనుభవం లేకుండా ఫ్రెషర్స్ కు ఈ అవకాశాలును అందిస్తుంది.. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగలమా భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తుల ను ఈరోజు నుండి (14.12.2022) ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు.. ఎంపికైన అభ్యర్థులకు రూ.70,000/- వరకు ప్రతి నెలా జీతం గా చెల్లించనుంది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 100, పోస్ట్ పేరు :: అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్-"ఏ" జనరల్ స్ట్రీమ్. నిర్వహిస్తున్న సంస్థ :: స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SIDBI) జాబ్ లొకేషన్ :: భారతదేశం అంతటా.. అర్హత ప్రమాణాలు/ విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి.. ✓ ఇంజనీరింగ్ విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ( సివిల్/ ఎలక్ట్రికల్/ మెకానిక్ లకు ప్రాధాన్యత)/ బ్యాచిలర్ డిగ్రీ ...