TS Sri Chaitanya School Teaching Faculty Recruitment 2022 | No Exam Required | check Vacancies here..

తెలంగాణ రాష్ట్రంలోని శ్రీ చైతన్య Techno Curriculum, పాఠశాల వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నా టీచింగ్ స్టాప్ ఉద్యోగాల భర్తీకి పేపర్ ప్రకటనను విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష లేదు, నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగలనా అభ్యర్థులు తమ రెజ్యూమ్ ను, నోటిఫికేషన్లో పేర్కొన్న టువంటి ఈమెయిల్ ఐడి పంపించి, నేరుగా ఈ నెల 15న నిర్వహిస్తున్న టువంటి ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు.. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి ₹.10,000/- నుండి ₹.15,000/- వరకు ప్రతి నెల జీతంగా చెల్లిస్తారు. ఖాళీల వివరాలు, విద్యార్హత, ఎంపిక విధానం.. మొదలగు పూర్తి వివరాలు మీకోసం.. MJPTBCW VI - VIII Class Hall Tickets Out | Download here.. ఇంటర్వ్యూల ద్వారా భర్తీ చేయనున్న టీచింగ్ ఫ్యాకల్టీ ఉద్యోగ ఖాళీల వివరాలు: ◆ మొత్తం పోస్టుల సంఖ్య: 12 , ● మిడ్ స్కూల్ టీచర్, ప్రైమరీ స్కూల్ టీచర్, రిసెప్షనిస్ట్, కంప్యూటర్ ఆపరేటర్ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.. ECIL JOBs 2022 | ECIL బంపర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన | 10th, ఇంటర్, డిగ్రీ పూర్తిచేసిన వారు దరఖాస్తు సమర్పించవచ్చు.. పూర్తి వివరాలివే.. విద్యార్హత వివరాలు : పై అన్ని రకాల పోస్టులకు ...