గ్రామీణ కరెంట్ ఆఫీస్ మెరిట్ తో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. NEEPCO 30 ET Civil Vacancies Recruitment 2024 Apply here..
గ్రామీణ కరెంట్ ఆఫీస్ మెరిట్ తో భారీగా ఉద్యోగాల భర్తీ.. రాత పరీక్ష లేదు.. 💁🏻♂️ బ్యాచిలర్ డిగ్రీ లో ఇంజనీరింగ్/ టెక్నాలజీ/ AMIE/ BEngg అర్హత లతో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ సివిల్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త! 🎯 మొత్తం 30 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (సివిల్) (E-2 గ్రేడ్) పోస్టుల భర్తీకి బంపర్ నోటిఫికేషన్ జారీ.. ఎలాంటి రాత పరీక్ష లేదు మెరిట్ తో ఎంపిక ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు ఈ ఆర్టికల్ పూర్తిగా చదివి దరఖాస్తు చేసుకోండి. నార్త్ ఈస్ట్రన్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్, షిల్లాంగ్-మేఘాలయ, ఖాళీగా ఉన్న ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (సివిల్) (E-2 గ్రేడ్) పోస్టుల భర్తీకి దరఖాస్తుల 19.07.2024 నుండి స్వీకరిస్తుంది. దరఖాస్తు గడువు 08.08.2024. ఈ నోటిఫికేషన్ ముఖ్య వివరాలు ఇక్కడ తెలుసుకొని ఇప్పుడే ఇక్కడ దరఖాస్తు సమర్పించండి. 🆕 ఖాళీల వివరాలు : 🧾 మొత్తం ఖాళీల సంఖ్య :: 30 . 📋 వర్గాల వారీగా ఖాళీలు : UR లకు - 25, EWS లకు - 04, PwBD (VH) లకు - 01. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు