ఎరువుల తయారీ సంస్థ, ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, రూ.52,000/- జీతం దరఖాస్తు చేసుకోండి.
డిగ్రీ అర్హతతో శాశ్వత ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (NFL) భారీ శుభవార్త ! భారత ప్రభుత్వానికి చెందిన నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ లో ఖాళీగా ఉన్నటువంటి మార్కెటింగ్ విభాగంలో నాన్ ఎగ్జిక్యూటివ్ ఫీల్డ్ రిప్రజెంటేటివ్ విభాగంలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేయబడింది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగ కోసం 13.05.2026 నుండి 12.06.2026 రాత్రి 23:59 నిమిషాల వరకు ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాల కొరకు అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 40 పోస్ట్ పేరు : నాన్ ఎగ్జిక్యూటివ్ ఫీల్డ్ రిప్రజెంటేటివ్. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టును బట్టి 2 సంవత్సరాలు డిప్లొమా పాలిటెక్నిక్/అగ్రికల్చర్/హార్టికల్చర్ విభాగంలో 50 శాత...










