8th Pass లకు గుడ్ న్యూస్! భారీగా ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్ AAI Various Vacancies Recruitment 2024 Apply Online here..
8వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ/ ఏదైనా డిగ్రీ అర్హతతో.., ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువతకు బ్రాడ్ కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (BECIL) , ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కార్గో లాజిస్టిక్ & సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్ (AAI) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ File No. BECIL/Project -III(BP)/4-B13/AAICLAS/2023/359/Advt.2024/453 Dated: 13.05.2024 విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన మహిళ, పురుష అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 13-05-2024 నుండి 24-05-2024 వరకు దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయిన, ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం మొదలగు పూర్తి వివరాలు ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్...