ESIC Recruitment 2026: ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లో మెడికల్ సిబ్బంది ఉద్యోగాల భర్తీకి ప్రకటన - అప్లై చేయండి.
ESIC JOBs 2026: మెడికల్ ఆఫీసర్ (ఆయుర్వేద/ హోమియోపతి) ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల.. 💁🏻♂️ వివిధ మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి వారికి శుభవార్త! 🎯 భారత ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆయుష్ మంత్రిత్వ శాఖకు చెందిన, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద లో మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన నం.: ESIC /NIA 2/2026 తేదీ: 30.10.2026 న విడుదల చేసింది. ఆసక్తి కలిగి న అభ్యర్థులు 15.12.2026 వరకు వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం ఆర్టికల్ పూర్తిగా చదవండి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here 🆕 ఖాళీల వివరాలు : 🧾 మొత్తం ఖాళీల సంఖ్య :: 24. 📋 విభాగాల వారీగా ఖాళీలు : మెడికల్ ఆఫీసర్ (ఆయుర్వేద) - 19, మెడికల్ ఆఫీసర్ (హోమియోపతి) - 05. 🔰 విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి.. మెడికల్ ఆఫీసర్ (ఆయుర్వేద) పోస్టుల కోసం.. ఆయుర్వేదంలో డిగ్రీ + సెంట్రల్/ స్టేట్ రిజిస్టర్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్ లో నమోదు కలిగి ఉండాలి. మెడికల్ ఆఫీసర్ (హోమియోప...





































