గ్రాడ్యుయేట్ (టెక్నికల్, నాన్-టెక్నికల్)/ డిప్లమా లకు గుడ్ న్యూస్ ✨ రాత పరీక్ష లేకుండా BSNL లో అప్రెంటిస్ ప్రవేశాలు | Graduate Apprentice Admission 2023 | No Exam / No Fee | Apply Online here..
గ్రాడ్యుయేట్ (టెక్నికల్, నాన్-టెక్నికల్)/ డిప్లమా అభ్యర్థులకు గుడ్ న్యూస్ ✨రాత పరీక్ష లేకుండా BSNL లో అప్రెంటిస్ ప్రవేశాలు.. పూర్తి వివరాలిక్కడ. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) , అప్రెంటిస్ చట్టం 1961 ప్రకారం, ఒక సంవత్సర కాల అప్రెంటిస్ శిక్షణల కోసం 21 గ్రాడ్యుయేట్ (టెక్నికల్, నాన్-టెక్నికల్)/ డిప్లమా అప్రెంటిస్ ఖాళీల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇక్కడ " ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్ " చేయబడతాయి.. 10th Pass Govt JOBs Click Here Daily 10 G.K MCQ for All Competitive Exam Click Here Employment News Download Here Daily All Main & e-News Paper Read Here నోటిఫికేషన్ ముఖ్యాంశాలు: భారతీయ అభ్యర్థులు ఈ అప్రెంటిస్ ప్రవేశాల కోసం ఆన్లైన్ దరఖాస్తు సమర్పించవచ్చు. వయస్సు 31.03.2023 నాటికి 25 సంవత్సరాలకు మించకూడదు. గ్రాడ్యుయేషన్ అర్హతతో ఇప్పటికే అప్రెంటిస్ శిక్షణ తీసుకున్న అభ్యర్థులు ఈ శిక్షణ లకు అనర్హులు. ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ కాలంలో రూ.8,000/- నుండి రూ.9,000/- వరకు స్కాలర్ షిప్ రూపంలో జీతంగా చెల్లిస్తారు. సేల్స్ మార్కెటింగ్ అప్రె