TSPSC Departmental Results Released || Check November-2021 Session Result here.
తెలంగాణ, డిపార్ట్మెంటల్ పరీక్షల ఫలితాలు విడుదల: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, వివిధ ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు, పదోన్నతుల కోసం డిపార్ట్మెంటల్ పరీక్షలను సంవత్సరానికి రెండుసార్లు నిర్వహిస్తోంది. ఈ డిపార్ట్మెంటల్ నవంబర్-2021 రేషన్ పరీక్షలు నవంబర్ 22, 2021 నుండి డిసెంబర్ 1, 2021 వరకు (CBT) కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో నిర్వహించారు, ఈ పరీక్షలకు సంబంధించి పరీక్ష సెంటర్లను 9 జిల్లా ప్రధాన హెడ్ క్వాటర్స్ లో నిర్వహించడం జరిగింది. డిపార్ట్మెంటల్ టెస్ట్ పరీక్షలు నవంబర్-2021 సెషన్ హాల్ టికెట్లను ఇక్కడ డౌన్లోడ్ చేయండి . సూచన: 2018 నుండి 2021 వరకు హాల్ టిక్కెట్స్ ను ఎవరైనా పోగొట్టుకుంటే ఇక్కడ 👆 పై లింకు నుండి పొందవచ్చు. డిపార్ట్మెంటల్ టెస్ట్ నవంబర్-2021 స్టేషన్ ఫలితాలు: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, డిపార్ట్మెంటల్ పరీక్షలకు సంబంధించి, కొన్ని పరీక్ష ఫలితాలను తాజాగా విడుదల చేసింది. ఆ వివరాలను తెలుసుకోవడానికి అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి. డిపార్ట్మెంటల్ టెస్ట్ నవంబర్-2021, స్టేషన్ ఫలితాలను తనిఖీ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి. 1. TSPSC అధికారిక వెబ్ సైట్ ను సందర్శించం