SSC JHT Notification 2023 | Check Eligibility and Apply Online here..
కేంద్ర ప్రభుత్వ వివిధ విభాగాల్లో జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్, జూనియర్ ట్రాన్స్లేటర్, సీనియర్ హిందీ ట్రాన్స్లేటర్ శాశ్వత పోస్టుల భర్తీకి త్వరలో అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు షార్ట్ నోటీస్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా సెంట్రల్ సెక్రటేరియట్, రైల్వే బోర్డులో, కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలో & సెంట్రల్ హిందీ ట్రాన్స్లేటర్ ఇన్స్టిట్యూట్ లలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల సంఖ్య తో పూర్తి నోటిఫికేషన్ ఆగస్ట్ 22న విడుదల చేయనున్నట్లు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ షాట్ నోటీస్ లో పేర్కొన్నది. పోస్టులు : జూనియర్ హిందీ, ట్రాన్స్లేటర్ జూనియర్ ట్రాన్స్లేటర్, సీనియర్ హిందీ ట్రాన్స్లేటర్. దరఖాస్తు చేయండి: Govt JOBs 2023: 10th, ITI, Inter, Diploma, Degree, PG can Apply here.. విద్యార్హత: పోస్టులను అనుసరించి మాస్టర్ డిగ్రీ (హిందీ/ ఇంగ్లీష్) అర్హతను.. లేదా డిగ్రీ స్థాయిలో (హిందీ/ ఇంగ్లీష్) పాఠ్యాంశ సబ్జెక్టులు గా చదివి ఉండాలి. అలాగే (హిందీ/ ఇంగ్లీష్) ట్రాన్స్లేటర్ డిప్లమా/ సర్టిఫికెట్ కోర్స్ అర్హత కలిగి ఉండాలి. వయోపరిమితి : దరఖాస్తు తేదీ నాటికి 30 సంవత్సరాలకు మించ...