పదోతరగతి ఇంటర్ తో అటవీ శాఖలో ఉద్యోగాలు | తెలుగు రాష్ట్రాల వారు మిస్ అవ్వకండి | ICFRE - Institute of Forest Biodiversity MTS LDC Vacancies Recruitment 2023 Apply here..
నిరుద్యోగులకు శుభవార్త! హైదరాబాద్/ విశాఖపట్నం వేదికగా పదో తరగతి ఇంటర్ అర్హతతో శాశ్వత ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ వెలువడింది. ఆసక్తి కలిగిన తెలుగు రాష్ట్రాల మరియు భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆఫ్ లైన్ విధానంలో సమర్పించవచ్చు. భారత ప్రభుత్వ పర్యావరణ, అటవీ & వాతావరణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్ రీసర్చ్ అండ్ ఎడ్యుకేషన్ (ICFRE) దిగువ పేర్కొన్న శాశ్వత ఉద్యోగాల భర్తీకి ఆఫ్లైన్ దరఖాస్తులను ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి ఆహ్వానిస్తుంది. ఎంపికైన అభ్యర్థులు హైదరాబాద్/ విశాఖపట్నం జిల్లాలో విధులు నిర్వర్తించాలి. ఆసక్తి కలిగిన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ అవకాశాలను మిస్ అవ్వకండి నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీ కోసం ఇక్కడ. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య: 06 . పోస్టుల వారీగా ఖాళీల వివరాలు: లోయర్ డివిజన్ క్లర్క్ - 01, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ - 05. విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి; లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులకు; 12వ తరగతి అర్హతతో నిమిషానికి 30 పదాలను ఇంగ్లీష్ లో 25 పదాలను హిందీలో మ్యానువల్ గా టైప్ చేయగల స