డిగ్రీతో బ్యాంక్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ లోన్ సెంటర్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ Customer Service Executive Loan Center JOBs 2024 Apply here..
నిరుద్యోగులకు శుభవార్త! ముంబై ప్రధాన కేంద్రంగా గల IDFC First Bank తెలంగాణ వేదికగా " కస్టమర్ ఎగ్జిక్యూటివ్ లోన్ సెంటర్ " విభాగంలో ఖాళీల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి, ఆన్లైన్ దరఖాస్తు లింక్ 12.04.2024, 10:54 AM నుండి 30.06.2024, 10:54 AM వరకు అందుబాటులో ఉంటుంది . అభ్యర్థులు చివరి తేదీ వరకూ వేచి ఉండకుండా ఇప్పుడే దరఖాస్తులను సమర్పించండి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి ముఖ్య సమాచారం, దరఖాస్తు లింక్ తో మీ కోసం ఇక్కడ.. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : పోస్ట్ పేరు :: కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్-లోన్ సెంటర్ , జాబ్ లొకేషన్ :: తెలంగాణ . విద్యార్హత :: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఏదైనా విభాగంలో డిగ్రీ అర్హత కలిగి ఉండాలి. వయోపరిమితి: ఎలాంటి వయో పరిమితి లేదు. ఆసక్తి కలిగిన వారు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక విధానం: వచ్చిన దరఖాస్తులను అకడమిక్ విద్యార్హతల్లో కనబరిచిన ప్