ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు గ్రామీణ బ్యాంక్ ఉద్యోగ అవకాశాలు.. Visakhapatnam Co-Operative Bank Recruitment 2024 Apply Online here..
డిగ్రీతో తెలుగు, ఇంగ్లీష్ రాయడం చదవడం వచ్చిన వారికి విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంక్ ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో విస్తరించి ఉన్న బ్యాంకుల్లో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ జారీ..
సొంత రాష్ట్రంలో బ్యాంకు ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త!
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ది విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ లలో ఖాళీగా ఉన్న 30 ప్రొబేషనరీ ఆఫీసర్ (డిప్యూటీ మేనేజర్) పోస్టుల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ డిసెంబర్ 29, 2023న విడుదలైంది. అర్హత ఆసక్తి కలిగిన ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోని యువత ఈ ఉద్యోగ అవకాశాల కోసం దరఖాస్తులను జనవరి 01, 2024 ఉదయం 10:00 గంటల నుండి జనవరి 28, 2024 సాయంత్రం 04:00 గంటల వరకు లేదా అంతకంటే ముందుగా ఆన్లైన్ విధానంలో సమర్పించవచ్చు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 30.
పోస్ట్ పేరు :: ప్రొబేషనరీ ఆఫీసర్ (డిప్యూటీ మేనేజర్),
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి కనీసం 60 శాతం మార్కులతో రెగ్యులర్ విధానంలో గ్రాడ్యుయేషన్ అర్హత కలిగి ఉండాలి.
- అభ్యర్థులు తెలుగు ఇంగ్లీష్ మాట్లాడడం రాయడం తప్పనిసరిగా వచ్చి ఉండాలి.
- కంప్యూటర్ పరిజ్ఞానం అవసరం.
వయోపరిమితి :
- 31.12.2023 నాటికి 20 సంవత్సరాలు పూర్తి చేసుకుని 30 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం :
- రాత పరీక్ష ఇంటర్వ్యూ ల ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
- అభ్యర్థులకు ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తారు.
- తదుపరి ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపికలు చేస్తారు.
- రాత పరీక్ష కంప్యూటర్ బేస్డ్ విధానంలో ఉంటుంది.
- నెగిటివ్ మార్కింగ్ విధానం అమల్లో ఉంది అభ్యర్థులు గమనించాలి.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు: రూ.1000/-.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
అధికారిక వెబ్సైట్ :: https://www.vcbl.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 01.01 2024.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 28.01.2024.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment