తెలంగాణ ⚡విద్యుత్ శాఖలో భారీ నోటిఫికేషన్. 5,368 వివిధ పోస్టుల వివరాలు..
నిరుద్యోగ యువతకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్త! త్వరలో విద్యుత్ శాఖలో 5,368 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కానుంది.
విద్యుత్ ఉత్పత్తి సంస్థ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 5,368 ఖాళీగా ఉన్నటువంటి త్వరలో భర్తీ చేయనున్నట్లు ప్రకటనలో తెలిపింది.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
సంస్థల వారీగా ఖాళీలు :
- NPDCL - 2,170,
- SPDCL - 2005,
- ట్రాన్స్కో లో - 703,
- జెన్కో లో - 490 ఖాళీలు ఉన్నట్లు ప్రభుత్వం ఇప్పటికే గుర్తించి, ఆయా విభాగాల వారీగా భర్తీ చేయడానికి కసరత్తు నిర్వహిస్తోంది.
విద్యార్హత :
- బీ.టెక్/ బీ.ఈ/ డిప్లోమా/ ఐటిఐ పూర్తి చేసిన పూర్తీ చేసిన అభ్యర్థులు ఈ పోస్టుల కోసం ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు.
📌 ముందస్తుగా ప్రణాళికతో సన్నద్ధం అవ్వడం వల్ల ఉద్యోగాలు సొంతం చేసుకునే అవకాశం ఉంది.
- వయో-పరిమితి, ఎంపిక వివరాలు మొదలగునవి అధికారిక నోటిఫికేషన్ ప్రమాణాల ప్రకారం ఉంటాయి.
- ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు స్వీకరిస్తారు.
- తదుపరి కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షలు స్కిల్ టెస్ట్ మొదలగునవి నిర్వహించి, తుది ఎంపికలు చేపడుతారు.
పూర్తి వివరాలతో కూడిన నోటిఫికేషన్ త్వరలో విడుదల కానుంది.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment