తెలంగాణ జిల్లా ఆరోగ్య శాఖ MLHP ఉద్యోగాల భర్తీ.. రాత పరీక్ష లేదు.. TS DHMO Nirmal Recruitment for MLHP 2024 No Exam Required Apply here..
తెలంగాణ నిర్మల్ జిల్లా ఆరోగ్య శాఖ MLHP3 ఉద్యోగాల భర్తీ.. రాత పరీక్ష లేదు. 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, GNM/B.Sc Nursing, MBBS అర్హత లతో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ స్థానిక యువతకు, NHM అండర్ D.M.H.O నిర్మల్ జిల్లా శుభవార్త! చెప్పింది. ఎలాంటి రాతపరీక్ష లేకుండా!... ధ్రువపత్రాల పరిశీలన, స్థానికత రూల్ ఆఫ్ రిజర్వేషన్ ద్వారా నియామకాలు చేపడుతున్నట్లు అధికారికంగా వివిధ విభాగాలోని 15 పోస్టుల భర్తీకి అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది.. నోటిఫికేషన్ మరియు దరఖాస్తు ఫామ్ 26.02.2024 న అధికారిక వెబ్సైట్లో ప్రచురించబడింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ఆసక్తి కలిగిన నిర్మల్ జిల్లా అభ్యర్థులు, జిల్లా వైద్య ఆరోగ్య అధికారిక కార్యాలయం నందు ఆఫ్లైన్ దరఖాస్తులను నేరుగా 02.03.2024 సాయంత్రం 05:00. లోపు లేదా అంత కంటే ముందు సమర్పించవచ్చు. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 15 . పోస్ట్ పేరు : వివిధ మెడికల్ సిబ్బంది . పోస్టుల వారీగా ఖాళీలు/ ...