10th, ITI, Inter pass Jobs 2022 | 10, ఇంటర్ ఐటీఐ అర్హతతో 1535 ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన! పూర్తి వివరాలివే.

నిరుద్యోగులకు శుభవార్త! 833 ప్రభుత్వ ఉద్యోగాలకు తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల.. వివరాలివే. 10వ తరగతి/ మెట్రిక్యులేషన్, ఐ టి ఐ ఇంటర్మీడియట్, డిగ్రీ అర్హతతో భారత ప్రభుత్వ సంస్థ 1535 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్! భారత ప్రభుత్వానికి చెందిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న IOCL రిఫైనరీ ల్లో ఖాళీగా ఉన్న 1535 అప్రెంటిస్ ల భర్తీకి, నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల, భారతీయ అభ్యర్ధుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ, భారీ నోటిఫికేషన్ను విడుదల చేసింది, ఆసక్తి కలిగిన ఆంధ్ర, తెలంగాణ అభ్యర్థులు సెప్టెంబర్ 24, 2022 నుండి అక్టోబర్ 23, 2022 వరకు ఆన్లైన్ దరఖాస్తులు చేయవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క ముఖ్య సమాచారం అయినటువంటి; ఖాళీల వివరాలు, విభాగాల వారీగా ఖాళీల సంఖ్య, విద్యార్హత, వయోపరిమితి, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, ముఖ్య తేదీల వివరాలు మీకోసం.. 20,000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ 10 కి పై అర్హతలు కలిగి ఉంటే పక్క జాబ్ .. మిస్సవ్వకండి. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 1535. విభాగాల వారీగా ఖాళీల వివరాలు: ◆ ట్రేడ్ అప్రెంటీస్ - అట...