NIEPID Recruitment 2022 | 10th, Inter, Degree, PG తో శాశ్వత ఉద్యోగాల భర్తీకి సికింద్రాబాద్ లోని నైపిడ్ భారీ ప్రకటన | Check Vacancies and Download Application form here..
10th, Inter, Degree, PG తో శాశ్వత ఉద్యోగాల భర్తీకి సికింద్రాబాద్ లోని నైపిడ్ భారీ ప్రకటన నిరుద్యోగులకు శుభవార్త! 10th, Inter, Degree, PG తో శాశ్వత ఉద్యోగ నియామక నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నా భారతీయ యువతకు సికింద్రాబాద్ లోని భారత ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటలెక్చువల్ డిజేబులిటీస్ (దివ్యంగ్జన్) డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 31 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది, నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల భారతీయ అభ్యర్థులు 07.12.2022 నాటికి ఆఫ్లైన్ దరఖాస్తులను సమర్పించాలి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం ఖాళీల వివరాలు మీకోసం.. తప్పక చదవండి : Indian Navy Recruitment 2022 | ఇండియన్ నేవీ ఇంటర్ తో 1400 ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన | Check eligibility and Apply online here.. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 31. విభాగాల వారీగా ఖాళీల వివరాలు: ✓ రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్న ఖాళీల వివరాలు: 1. రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్ లెక్చరర్ - 01, 2. రిహాబిలిటేషన్ తేరపిస్ట్ - 02