Staff Nurse JOB 2026: స్టాఫ్ నర్స్ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వ సంస్థ నోటిఫికేషన్. రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఇక్కడ దరఖాస్తు చేసుకోండి. Apply here
నిరుద్యోగ యువతకు రాజీవ్ గాంధీ నేషనల్ ఏవియేషన్ యూనివర్సిటీ నుండి నాన్ టీచింగ్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్... భారత ప్రభుత్వ మంత్రిత్వ శాఖకు చెందిన రాజీవ్ గాంధీ నేషనల్ ఏవియేషన్ యూనివర్సిటీ (RGNAU) వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి నాన్ టీచింగ్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను కోరుతుంది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం 27.02.2026 న ప్రారంభమై 14.04.2026 వరకు లేదా అంతకంటే ముందే ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించుకోవాలి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :14 విభాగాల వారీగా పోస్టుల వివరాలు : జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్ స్టాప్ నర్స్ సెక్యూరిటీ ఇన్స్పెక్టర్ జూనియర్ టెక్నీషియన్ విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను...























































%20Posts%20here.jpg)

