టీచింగ్ అసోసియేట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | Walk In Interview for Teaching Associate | Check Date, Time & Venue here..
బ్యాచిలర్/ మాస్టర్ డిగ్రీ & పిహెచ్డి తో డిగ్రీ పిజి కోర్సులకు పార్ట్-టైం టీచింగ్ అసోసియేట్ కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ శుభవార్త! డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రి, మైక్రోబయాలజీ & బయోఏనర్జీ పోస్టుల భర్తీకి 02-08-2023 న ఉదయం 10:00 గంటలకు ఇంటర్వ్యూలను నిర్వహించి నియామకాలు చేపడుతున్నట్టు అధికారికంగా 20.07.2023 న నోటిఫికేషన్ ను జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు నేరుగా అర్హత ధ్రువపత్రాల కాపీలతో ఇంటర్వ్యూలకు హాజరై ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం అభ్యర్థులు, అధికారిక వెబ్ సైట్ ను లేదా దిగువ సూచించిన లింక్ పై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఖాళీల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య : 01 . పోస్ట్ పేరు : టీచింగ్ అసోసియేట్ . విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి బిఎస్సి(అగ్రికల్చర్)/ ఏంఎస్సి అగ్రి మైక్రోబయాలజీ విభాగంలో అగ్రికల్చర్/ ఏంఎస్సీ అగ్రికల్చర్, పిహెచ్డి అగ్రి, మైక్రోబయాలజీ అర్హత కలిగి ఉండాలి. సంబంధిత విభాగంలో టీచింగ్ అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. వయోపరిమితి : ఇంటర్వ్యూ తేదీ నాటి