రాజేంద్రనగర్ లోని వ్యవసాయ యూనివర్సిటీలో టెక్నీషియన్ ఉద్యోగాలు | PJTSAU Walk In Interview for Technician Posts | Check Date, Time & Venue here..
![]() |
PJTSAU Walk In Interview for Technician Posts | Check Date, Time & Venue here.. |
బ్యాచిలర్ డిగ్రీ డిప్లమా తో టెక్నీషియన్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న టెక్నీషియన్ పోస్టుల భర్తీకి 20-03-2023 న ఉదయం 10:00 గంటలకు ఇంటర్వ్యూలను నిర్వహించి నియామకాలు చేపడుతున్నట్టు అధికారికంగా 09.03.2023 న నోటిఫికేషన్ ను జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు నేరుగా అర్హత ధ్రువపత్రాల కాపీలతో ఇంటర్వ్యూలకు హాజరై ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం అభ్యర్థులు, అధికారిక వెబ్ సైట్ ను లేదా దిగువ సూచించిన లింక్ పై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు.
ఖాళీల వివరాలు :
- మొత్తం ఖాళీల సంఖ్య : 02.
పోస్ట్ పేరు :- టెక్నీషియన్.
..ఇక్కడ "ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్" చేయబడతాయి..
![]() | |
📢 10th Pass JOBs | |
📢 Degree Pass JOBs | |
📢 Scholarship Alert 2022-23 | |
📢 1st - Ph.D Admissions Open 2023-24 |
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి బిఎస్సి(అగ్రికల్చర్), బిఎస్సి(బిజెడ్ సి/ మైక్రో బయాలజీ/ బయో కెమిస్ట్రీ), డిప్లమా(ఇన్స్ట్రు మెంటెషన్/ ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రికల్) విభాగాలలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- ఎక్స్పీరియన్స్ ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి :
- ఇంటర్వ్యూ తేదీ నాటికి 35 సంవత్సరాలు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం :
- ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష లేదు.
- ఇంటర్వ్యూలను నిర్వహించి ఎంపికలు చేపడతారు.
- ఆసక్తి కలిగిన అభ్యర్థులు సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలతో నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు రూ.25,000/-ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
ఇంటర్వ్యూ వేదిక, తేదీ, సమయం:
- వేదిక: అసోసియేట్ డీన్ కార్యాలయం, పిజెటిఎస్ఏయు, కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్, రాజేంద్రనగర్, హైదరాబాద్.
- తేదీ: 20-03-2023.
- సమయం: ఉదయం 10:00 గంటల నుండి.
అధికారిక వెబ్సైట్ : https://pjtsau.edu.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment