NIMHN Recruitment 2021 || బెంగుళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్ (నిమ్హాన్స్) వివిధ రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...
బెంగుళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్ (నిమ్ హాన్స్) వివిధ రకాల పోస్టుల భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులను ఆన్లైన్లో ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను విడుదల చేసింది. పోస్టుల వివరాలు: మొత్తం పోస్టులు 275 ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రకటించారు. విభాగాల వారీగా ఖాళీల వివరాలు, అర్హత ప్రమాణాలు, వయసు, అనుభవం, వేతనం మొదలగు వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. 1. సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ (న్యూరో మస్క్యులర్) - 1, విద్యార్హత: బేసిక్/ మెడికల్ సైన్సెస్ లో పీహెచ్డీ ఉత్తీర్ణతతో, సంబంధిత పనిలో ఒక సంవత్సరం అనుభవం ఉండాలి. వయసు: 40 సంవత్సరాలకు మించకూడదు. వేతనం: నెలకు రూ.67,700/-చెల్లిస్తారు. 2. కంప్యూటర్ ప్రోగ్రామర్ - 1, విద్యార్హత: కంప్యూటర్ అప్లికేషన్స్ లో బిజీ డిప్లమా ఉత్తీర్ణతతో పాటు స్టాటిస్టికల్ అప్లికేషన్స్ లో నాలెడ్జి కలిగి ఉండాలి. హెల్త్ ఫీల్డ్ డాటాబేస్ హ్యాండ్లింగ్ అనుభవం ను కలిగి ఉండాలి. వయసు: 30 సంవత్సరాలకు మించకూడదు. వేతనం: ప్రతి నెల రూ.35,400/- చెల్లిస్తారు. 3. జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ - సబ్ స్పెషాలిటీ బ్లాక్ - 1, విద్యార్హత: పోర్ట్ ఎండి/ ఎంబీబీ