TS ICET - 2022 ఫలితాలు విడుదల | ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేయండి ఇలా..
తెలంగాణ రాష్ట్ర ఇంటిగ్రేటెడ్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష TS ICET - 2022 ఫలితాలను రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈ రోజు(27.08.2022) సాయంత్రం 05:00 గంటలకు విడుదల చేసింది.. జూలై 27, 28 తేదీల్లో నిర్వహించిన ఈ TS ICET - 2022 పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ను సందర్శించి ర్యాంక్ కార్డ్ నను డౌన్లోడ్ చేయవచ్చు.. ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేయడం ఎలా?. ర్యాంక్ కార్డ్ ను డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.. ◆ ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలి. ◆ అధికారిక వెబ్ సైట్ లింక్ :: https://icet.tsche.ac.in/ ◆ అధికారిక TS ICET హోమ్ పేజీలోని, అప్లికేషన్స్ విభాగం క్రింద కనిపిస్తున్న, డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ లింక్ పై క్లిక్ చేయండి. ◆ TS ICET - 2022 ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేయడానికి సంబంధించిన పేజీ లోకి రీ డైరెక్ట్ అవుతారు, ఇక్కడ మీ హాల్టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీలను .. నమోదు చేసి View Rank Card బటన్ పై చేయండి. ◆ సంబంధిత ర్యాంక్ కార్డ్ ప్రివ్యూ ఓపెన్ అవుతుంది. భవిష్యత్ కార్యాచరణ కోసం ప్రింట్ తీసుకొని భద్రపరుచుకోండి. To Join WhatsAp...