TGUGCET - 2022 Rank Cards Released | తెలంగాణ గురుకుల డిగ్రీ కాలేజ్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల | డౌన్లోడ్ చేయండి ఇలా..
తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ హైదరాబాద్, ఎస్సీ, ఎస్టీ గురుకుల డిగ్రీ కాలేజ్ ప్రవేశాల కోసం నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ ఫలితాలను విడుదల చేసింది. అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి తమ ర్యాంక్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని 52 గురుకుల డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు ఈ పరీక్షను నిర్వహించారు. ఎస్సీ మహిళా డిగ్రీ కళాశాలలు 30, ఎస్ టి మహిళా డిగ్రీ కళాశాలలు 15, ఎస్పి బాలుర డిగ్రీ కళాశాలలు ఏడు ఉన్నాయి.. ఈ కళాశాలల్లో చదివారా అభ్యర్థులకు మార్కుల ఆధారంగా సీట్లను కేటాయిస్తారు. తెలంగాణ గురుకుల డిగ్రీ కళాశాల ప్రవేశ పరీక్ష ఫలితాలు డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి. ◆ అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి. ◆ లేటెస్ట్ నోటిఫికేషన్స్ లో స్క్రోల్ అవుతున్న TGUGCET DEGREE ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ లింక్ పై క్లిక్ చేయండి. ◆ ర్యాంక్ కార్డు డౌన్లోడ్ చేయడానికి సంబంధించిన పేజీ ఓపెన్ అవుతుంది. ◆ రిజిస్ట్రేషన్ సమయంలో నమోదు చేసినటువంటి ఫోన్ నెంబర్, పుట్టిన తేదీలను నమోదు చేసే సబ్మిట్ పై క్లిక్ చేయండి. ◆ ర్యాంక్ కార్డ్ ప్రివ్యూ షో అవుతుంది. ◆ భవిష్యత్ కార్యాచరణ కోస