FCI 5043 Vacancies Recruitment 2022 | ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 5043 ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన..
నిరుద్యోగులకు శుభవార్త! భారత ప్రభుత్వానికి చెందిన ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నాన్ ఎగ్జిక్యూటివ్ విభాగంలో వివిధ జోన్లలో దేశ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 5043 ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాల భర్తీకి ఈ నెల 6 నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది భారీగా నోటిఫికేషన్ను విడుదల చేసింది, సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేట్, ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అర్హత కలిగిన భారతీయ అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తు చేయవచ్చు.. ఈ నోటిఫికేషన్ యొక్క ముఖ్య సమాచారం అయినటువంటి; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం, మొదలగు పూర్తి వివరాలు మీకోసం.. AP Guest Faculty Recruitment 2022 | ఈ నెల 6 నుండి 50 వేల జీతం తో గెస్ట్ టీచర్ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు. వివరాలివే.. ఎప్పటికప్పుడు తాజా ఉద్యోగ సమాచారాన్ని నోటిఫికేషన్ రూపంలో పొందడానికి మన వెబ్ సైట్ https://www.elearningbadi.in ని సబ్స్క్రైబ్ చేయండి. ఖాళీల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య: 5043, విభాగాల వారీగా ఖాళీలు: ◆ నార్త్ జోన్ విభాగంలో - 2388, ◆ సౌత్జోన్ విభాగంలో - 989, ◆ ఈస్ట్ జోన్ విభాగంలో - 768, ◆ వెస్ట్ జోన్ విభాగంలో - 714, ◆ నార్త్ ఈస్ట్ జోన్ విభాగ