తెలంగాణ, రోడ్డు రవాణా సంస్థ, ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. రాత పరీక్ష లేదు!. దరఖాస్తు లింకు ఇదే.. TS RTC Opening 150 Apprentices Vacancies Degree Pass Hurry Up!
తెలంగాణ, రోడ్డు రవాణా సంస్థ, నాన్-ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిషిప్ ల భర్తీకి నోటిఫికేషన్.. రాత పరీక్ష లేదు!. దరఖాస్తు లింకు ఇదే.. ఎలాంటి రాత పరీక్ష లేకుండా! తెలంగాణ, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, హైదరాబాద్, సికింద్రాబాద్, మహబూబ్నగర్, మెదక్, నల్లగొండ, రంగారెడ్డి, ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్ & వరంగల్ రీజియన్ జిల్లా లో ఖాళీగా ఉన్న నాన్-ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ (B.Com, B.Sc, B.A, BBA & BCA) అభ్యర్థుల నుండి అప్రెంటిషిప్ ల భర్తీకి నోటిఫికేషన్ జారీచేసింది. పై అర్హత కలిగిన అభ్యర్థులు 16.02.2024 వరకు ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించవచ్చు. 📌 చివరి తేదీ తదుపరి తేదీల్లో దరఖాస్తు చేసుకున్న వారి అప్లికేషన్ లు అనుమతించబడవు. జిల్లాల వారీగా ట్రేడ్ ల వారీగా ఖాళీల వివరాలు అధికారిక నోటిఫికేషన్ లో పొందుపరచబడ్డాయి. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఇక్కడ క్లిక్ చేసి నోటిఫికేషన్ వివరాలు చదవండి. TS RTC నాన్-ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిషిప్ నియామకాలు 2024. పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 150 . రీజియన్ జిల్లాల వారీగా ఖాళీల వివరాలు: Follow US for More ✨Latest Update's Follow