APS Teaching Non-Teaching JOBS: టీజీటీ, పీజీటీ, పీఅర్టీ టీచర్, స్పెషల్ ఎడ్యుకేటర్ & కౌన్సిలర్ తదితర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. దరఖాస్తు ఫామ్ ఇదే. Notification 2026 Apply here.
ఆర్మీ పబ్లిక్ స్కూల్ చెన్నై వివిధ సబ్జెక్టులలో టీచర్ పోస్టుల భర్తీకి ఉద్యోగ నియామకాలు చేపడుతోంది. ఎలాంటి రాత పరీక్ష లేదు. CBSE/ AWES నిబంధనల ప్రకారం వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిఫ్ట్ చేసి ఎంపికను చేపడతారు. దరఖాస్తు ఫామ్ & నోటిఫికేషన్ Pdf. చెన్నై రాజీవ్ గాంధీ జనరల్ హాస్పిటల్ లొకేషన్ లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్ 2026-27 విద్యా సంవత్సరానికి (ADHOC) ప్రాతిపాదికన వివిధ సబ్జెక్టుల్లో ఖాళీగా ఉన్న బోధనా సిబ్బంది, మరియు బోధ నేతర సిబ్బంది నియామకాలు చేపడుతున్నట్లు తెలుపుతూ అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు నేటి నుండి సమర్పించవచ్చు.. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ, దరఖాస్తు ఫామ్, అధికారిక నోటిఫికేషన్ Pdf ఈ ఆర్టికల్ చివరన ఉన్నాయి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య :: 50. విభాగాలు/ సబ్జెక్టుల వారీగా ఖాళీల వివరాలు : విద్యార్హత: పోస్టులను అనుసరించి ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ ...



%20Notification%202026.jpg)




















































%20Posts%20here.jpg)

