50 వేల వేతనంతో రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భక్తికి నోటిఫికేషన్ విడుదల. అర్హతలు ఇతర వివరాలతో ఆన్లైన్ దరఖాస్తుల లింక్ ఇక్కడ.
బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (BARC ) లో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ పోస్టుల భర్తీ... భారత ప్రభుత్వ, భారత ప్రభుత్వ అటామిక్ ఎనర్జీ శాఖకు చెందిన, మహారాష్ట్రలోని బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (BARC) జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ADVERTISEMENT NO.4/2026(R-V) విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను సమర్పించవచ్చు. ఈ పోస్టులకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 10.03.2026 నుండి 31.03.2026 వరకు లేదా అంతకంటే ముందే దరఖాస్తులను సమర్పించాలి. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 105 పోస్ట్ పేరు : జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి 10.08.2026 నాటికి ఈ క్రింది అర్హతలు కలిగి ఉండాలి. BSc (4 సంవత్సరాల పరిశోధన తో)/MSC/ BS - MS (డ్యూయల్ డిగ్రీ)/MSc (ఇంటిగ్రేట...






































%20Posts%20here.jpg)

